Monday, February 16, 2015

పల్నాటి పులి - 1984


( విడుదల తేది: 04.11.1984 ఆదివారం )
సాయిచక్ర ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
గీత రచన:  వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ,భానుప్రియ,జగ్గయ్య,సత్యనారాయణ,జయమాలిని,మాడా,గోకిన రామారావు

01. అబ్బ సామిరంగా నిబ్బరంగా ఉండు అందుతుంది లేరా - పి. సుశీల కోరస్
02. ఓసి ఒత్తిరి బిత్తిరి ఎత్తుల జిత్తుల దాన లేత రెక్కలు విప్పని - ఎస్.పి. బాలు
03. కొట్టమాక తిట్టమాక నేనింక తట్టుకోలేను తాకమాక తగలమాక - పి. సుశీల,ఎం. రమేష్
04. గతిర్భర్తా ప్రవృతాక్షి వివాతశరణం ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
05. నీకు పెట్టనివ్వు ముద్దు మీద ముద్దు నాకు చెప్పవద్దు - ఎం. రమేష్,పి. సుశీల
06. బాకా బాజా డోలు సన్నాయి వాయించేస్తారో పెళ్లి - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment