Tuesday, February 10, 2015

నాగమల్లి - 1980


( విడుదల తేది: 25.12.1980 గురువారం )
వి.ఆర్. ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: దేవదాస్ కనకాల
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చంద్రమోహన్,నారాయణరావు,మల్లిక,దీప,మల్లికార్జునరావు

01. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి నవ్వులో యవ్వనం - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. నిదరోయే నదులన్నీ కడలిన అలజడిలో సందెగాలిలో - ఎస్.పి. బాలు కోరస్
03. బావిలి పువ్వు వామన గుంట వరసో వరసో - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. మల్లీ మల్లీ నా నాగమల్లి మదిలో మెదిలే అనురాగవల్లి - ఎస్.పి. బాలు,ఎస్.జానకి
05. మల్లెపూలు పెట్టుకుందా తెల్లచీర కట్టుకుందా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
06. రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా - పి. సుశీల, ఎస్.పి. బాలు
07. లాహిరిలోన లకుముకి పిట్టా దొరికేవే విరితేనే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం


No comments:

Post a Comment