Tuesday, February 10, 2015

ఉదయగీతం - 1985 ( డబ్బింగ్ )



( విడదల తేది: 13.04.1985 శనివారం )
మదర్ ల్యాండ్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రంగరాజ్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: మోహన్,రేవతీ మీనన్,లక్ష్మి,టి. శ్రీనివాసన్

01. ఈరోజు పాట పాడాలి నాతోడు చేరి ఆడాలి సింధూరాలే - ఎస్.పి. బాలు
02. ఉదయ గీతం పాడనా ఊసులు ఎద మీటి - ఎస్.పి. బాలు
03. పలికించావే నీ కవితా ఊపిరిగా తోలిపాటకై గాలించనా - ఎస్.పి. శైలజ,ఎస్.పి.బాలు
04. పాడే ఈడే ఆడేనులే ప్రేమే తోడే కోరేనులే మల్లెల వాసన - ఎస్.పి. బాలు బృందం
05. లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే పాట ఈ పాట - ఎస్.పి. బాలు
06. లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే పాట ఈ పాట - పి. సుశీల
07. సంగీత భావం ఆనందం గానం అనురాగం కురిసే - ఎస్.పి. బాలు



1 comment: