Monday, February 9, 2015

జతగాడు - 1981


( విడుదల తేది: 18.09.1981 శుక్రవారం )
చందమామ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,జయసుధ,జయప్రద,గుమ్మడి,నూతన్ ప్రసాద్,సంగీత

01. అన్నదాతా సుఖీభవ ఆత్మబంధు సుఖీభవ ఆదిలక్ష్మి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. అబ్బబ్బ యెసెయ్యరా మద్దెల దరువు నిబ్బరాల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. మల్లె పూవు మాటలాడే బంతిపువ్వు పాట పాడే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు - ఎస్.పి. బాలు, పి. సుశీల,బాలు - రచన: వేటూరి
05. రవిశంఖ తుశారాభౌ క్షీరాన్నవ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
06. సుఖాలోచ్చే వేళా పక్క పక్కన ఉంటే  చూపులతో సరి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన:  వేటూరి


1 comment: