Monday, February 9, 2015

ఆరాధన - 1987


( విడుదల తేది: 27.03.1987 శుక్రవారం )
గీతా క్రియేటివ్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: భారతీ రాజా
సంగీతం: ఇళయరాజా
తారాగణం: చిరంజీవి,సుహాసిని,రాజశేఖర్,పి.ఎల్.నారాయణ...

01. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో కలత చెదలు చిమ్ముచూ కదలిపోకుమా - మనో
03. ఏమవుతుంది తన మనసును మరచిన మనసెటు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ఆత్రేయ
04. తీగనై మల్లెలు పూచినావే ఆగనా అల్లనా పూజకో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ఆత్రేయ
05. మొండి పట్టు నెగ్గింది నీకు పట్టా దక్కిందిలే - బృందం
06. హాయి జం జమకు జం ముస్తాబయా  టంకు టమా వస్తానయా - ఎస్. జానకి - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment