Tuesday, March 3, 2015

అంతులేని వింత కధ - 1979


( విడుదల తేది:22.02.1979 గురువారం )
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: మోహన్ దాస్
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: నరసింహ రాజు,సత్యనారాయణ,కె.వి. చలం,జయంతి....

01. పల్లవి దొరికింది ప్రేమ దీపానికి - జి. ఆనంద్, ఎస్.పి. శైలజ
02. చెప్పేదొకటి చేసేదొకటి అంతా ఒక కధలా ఉంది వింతకధలా ఉంది - విమల ప్రభాకర్,
03. ప్రతి సెలయేటి గమ్యం సాగర సంగమం - విమల ప్రభాకర్, పూర్ణచంద్రరావు
04. మీ అమ్మ నీ అత్త నీ పెళ్ళాం బాగున్నారా - ఎస్.పి. బాలు
05. మూడంకె వేసుకొని మూతి ముడుచుకొని - జి. ఆనంద్, ఎస్.పి. శైలజ


No comments:

Post a Comment