Monday, March 2, 2015

కృష్ణార్జునులు - 1982


( విడుదల తేది: 26.03.1982  శుక్రవారం )
జయకృష్ణా ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు,కృష్ణ,జయప్రద,శ్రీదేవి,సత్యనారాయణ,రావు గోపాలరావు,
అల్లు రామలింగయ్య

01. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు అందాలు - ఎస్.పి. బాలు,పి. సుశీల,బాలు - రచన:  వేటూరి
02. కృష్ణార్జునులం మేమే సావాసం నా  మగసిరి సాహసం నా ఊపిరి - ఎస్.పి. బాలు కోరస్ - రచన:  దాసరి
03. బంగారు బాలపిచ్చుక నీ చూపులతో నన్ను గిచ్చక - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన:  వేటూరి
04. మంచు కొండలలోన ఎండ కాచినట్టు మల్లెపూలు జల్లే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన:  వేటూరి
05. మరదలా మరదలా మాణిక్యమా మరదలా వయ్యారి  - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: వేటూరి



No comments:

Post a Comment