Monday, May 4, 2015

గూటిలోని రామచిలక - 1980


( విడుదల తేది: 19.09.1980 శుక్రవారం )
కె.జి.పి. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జి. రామ్మోహన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీ మోహన్,సరిత, నూతన్ ప్రసాద్,మోహన్ బాబు,నాగభూషణం,రమాప్రభ

01. ఓనా మహా శివాయహ ఓనమాలు వచ్చునా  - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. కలగన్నదిలా కలకాలమిలా కలహాసినిలా నువ్వు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. కల్యాణి రాగాలు నే పాడనా ఇక కళ్యాణ వైభోగమే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. చిలకల్లు చిలకల్లు అందురే గాని ఆ చిలకల్ల కేముంది పలుకులే - పి. సుశీల - రచన: వేటూరి
05. జమ్మలమడుగు చిన్నోడు నిమ్మల తోట ఎనకాల - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: జాలాది
06. డిల్లి సుల్తాన్ పట్టేస్తా నిన్నే బోల్తా కొట్టిస్త మాయా - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ - రచన: వేటూరి


No comments:

Post a Comment