Monday, May 4, 2015

కేటుగాడు - 1980


( విడుదల తేది: 06.09.1980 శనివారం )
శ్రీ సాయిబాబా మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: మోహన్ బాబు,సీమ,జయమాలిని,జయవిజయ,ఎస్. వరలక్ష్మి,ప్రభాకర రెడ్డి

01. అల్లాటప్పా అనుకున్నాడు బుడుగో బుడుగో - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. అరెవారెవా అందగాడా రారా ఈ సందె కాడా ముసలోడా - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. ఒక్కరి ఒళ్ళు బిత్తరి కళ్ళు అత్తరు జల్లి మత్తెక్కించే - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. గోధూళి వేళ గోరొంత దీపం వెలిగింది నీ దివ్య రూపం - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. నా ఊపిరే తాకి ఉప్పొంగు కెరటాల ..గోధూళి వేళ ( బిట్ ) - ఎస్.పి. బాలు
06. రాక రాక వచ్చారు బావగారు పక్కఊరుకెళ్ళారు అత్తగారు - పి. సుశీల,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment