Friday, July 10, 2015

అనుమానం మొగుడు - 1982




జయలక్ష్మిఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం:
సంగీతం: ఎ.ఎ. రాజ్
తారాగణం:

01. ఒక్క నువ్వు ఒక్క నువ్వు పక్కపక్కన ఈ పక్క - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె
02. చిన్నారి జానకి శ్రీమంతం ఎన్నెన్ని నోముల ఫలితం - ఎస్. జానకి, ఆర్. ఛాయాదేవి - రచన: డా. సినారె
03. బొంబై  నుంచి నేను రాములమ్మ బొట్టు కాటుక తెచ్చా - ప్రకాశరావు, ఆర్. ఛాయాదేవి - రచన: వి. కృష్ణ
04. మదనగోపాల బాలా నా మదిలోని నీ పదమే నెమ్మదిగా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. మదనగోపాల బాలా నా మదిలోని నీ పదమే నెమ్మదిగా - పి. సుశీల - రచన: డా. సినారె

                                            పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment