Friday, July 10, 2015

అన్నమయ్య - 1997


( విడుదల తేది:  22.05. 1997  గురువారం )
వి.ఎం.సి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: నాగార్జున,రమ్యకృష్ణ,మోహన్ బాబు,సుమన్,భానుప్రియ,సుత్తివేలు,రోజా

01. అంతర్యామి అలసితి సొలసితి ఇచ్చట - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ కోరస్ - అన్నమయ్య కీర్తన
02. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము - ఎస్.పి. బాలు బృందం - అన్నమయ్య కీర్తన
03. అస్మదీయ మగటిమి తస్మదీయ తకథిమి - మనో,చిత్ర - రచన: వేటూరి
04. ఏమొకో చిగురుటధరమున ఎదనెడ కస్తూరి - ఎస్.పి. బాలు - అన్నమయ్య కీర్తన
05. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి - ఎస్.పి. బాలు - అన్నమయ్య కీర్తన
06. కొండలలో నెలకొన్నకోనేటి రాయడు వాడు కొండలంత - ఎస్.పి. బాలు - అన్నమయ్య కీర్తన
07. గోవిందాశ్రిత - ఎస్.పి.బాలు, కీరవాణి, ఆనంద భట్టాచార్య, అనురాధ - అన్నమయ్య కీర్తన
08. తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి - ఎస్.పి.బాలు,సుజాత,రేణుక - రచన: వేటూరి
09. దాచుకో నీ పాదాలకు - ఎస్.పి. బాలు - అన్నమయ్య కీర్తన
10. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము - మనో - అన్నమయ్య కీర్తన
11. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా - ఎస్.పి. బాలు, చిత్ర - అన్నమయ్య కీర్తన
12. పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవప్రళయ దేవతలకు - మనో బృందం - రచన: జె.కె. భారవి
13. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము - ఎస్.పి. బాలు - అన్నమయ్య కీర్తన
14. ఫాలనేత్రాల ప్రవళ విధ్యూల్లతకేళీ లక్ష్మినరసింహా - ఎస్.పి. బాలు - అన్నమయ్య కీర్తన
15. మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల - ఎస్.పి.బాలు,చిత్ర కోరస్ - అన్నమయ్య కీర్తన
16. యేలే యేలే మరదల వానేవాయే వరదల - ఎస్.పి. బాలు,అనూరాధ,సుజాత
17. వినరో భాగ్యము విష్ణు కధ -
 ( గాయకులు : ఎస్.పి. బాలు,శ్రీలేఖ,కీరవాణి,అనూరాధ,ఆనంద్,గంగాధర్,రేణుక,పూర్ణచందర్ )
18. విన్నపాలు వినవలె వింతవింతలు - ఎస్.పి.బాలు, శ్రీలేఖ పార్థసారధి, రేణుక - అన్నమయ్య కీర్తన
19. శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి - మనో - అన్నమయ్య కీర్తన


                                         ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. జగడపు చనవుల జాజర - ఎస్.పి. బాలు, మనో - అన్నమయ్య కీర్తన
02. బ్రహ్మ కడిగిన పాదము - పూర్ణచందర్, శ్రీరామ్, కె.ఎస్.చిత్ర, అనురాధ - అన్నమయ్య కీర్తన
03. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే - ఎస్.పి. బాలు బృందం - అన్నమయ్య కీర్తన


No comments:

Post a Comment