Friday, July 10, 2015

అపరాధి - 1984


( విడుదల తేది:  09.03. 1984  శుక్రవారం )
భార్గవా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: సుమన్, సుహాసిని

01. అన్నా విన్నా పాపమే అనసూయా అసూయెందుకే - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
02. ఇది నోరులేని బాధ ఎద తలుపు దాటి రాదా ఎన్నాళ్ళు దాచుకోను - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. జరుగు జరుగు ఇంకాస్త జరుగు జరిగి గతమే అడుగు - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
04. శ్రీవారి చెలిమి మగువకు నూరేళ్ళ కలిమి తీరనిది - పి. సుశీల - రచన: గణేష్ పాత్రో


No comments:

Post a Comment