Showing posts with label 1984. Show all posts
Showing posts with label 1984. Show all posts

Saturday, August 29, 2026

వియ్యంకుల సవాల్ - 1984



రామవిజేత & మురళీకృష్ణ కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. బాబురావు
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: డా॥ సి. నారాయణ రెడ్డి
తారాగణం: నరేష్, పూర్ణిమ, మనోచిత్ర,  

01. చిటి చిటి తాళం చిందుల్లో ఆహా చిటపట మేళం - ఎస్.పి. శైలజ
02. నేననుకుంది నీవనుకుంది ఇద్దరిలో పలికింది - పి. సుశీల & ఎస్.పి. బాలు 
03. పలాస భీం పలాస విలాస ఏం విలాస - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ బృందం
04. ప్రేమకు ఉన్నది జననం ఆ ప్రేమకు లేనిది - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ 

( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )


Thursday, August 27, 2026

సాగర మధనం - 1984


( 1984 )
సృజనా చిత్ర వారి
దర్శకత్వం: ఎం. భీమేశ్వరరావు
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: రజనీష్, రేఖ ( కన్నాంబ మనుమరాలు ), బిందు, డా. రజనికాంత్, విశ్వనాద్ శర్మ, దేవికరాణి

01. ఏమా చూపు ఏమా ఎరుపు చూడకు నన్ను ఆ చూపు - ఎస్.పి. బాలు
02. ప్రేమించే ప్రతి హృదయం పాటలెన్నో పాడుతుంది - పి. సుశీల & ఎస్.పి. బాలు
03. మనసు ఉన్నది ఇందుకా పగిలిపోయేటందుకా - ఎస్.పి. బాలు
04. రాగసుధా సాధనకై సాగరమధనం జీవితం అమృత - పి. సుశీల & ఎస్.పి. బాలు 

( పాటల ప్రదాత శ్రీ ప్రభాకర్, నర్సాపురం )
( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )
 


నాగాభరణం - 1984 ( డబ్బింగ్ )


( విడుదల తేది: సెప్టెంబర్ 2, 1984 )
సునీత పిక్చర్స్ వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి
తారాగణం: కన్నడ ప్రభాకర్..

01. అయ్యో అబ్బయ్యో అయ్యో అబ్బయ్యో  బండ కిష్టయ్య - ఎస్. జానకి
02. ఎంతో చక్కనిచుక్క ఎదురొచ్చే ఎంచక్కా అందాల - ఎస్.పి. బాలు
03. ఓ మరదలు పిల్లా  ఇదే చోట కలిశాము - ఎస్.పి. బాలు & పి. సుశీల
04. సుర గంగ తిలకించంగా నెలరాజు పులకించంగా  - ఎస్.పి. బాలు బృందం

( పాటల ప్రదాత శ్రీ ప్రభాకర్, నర్సాపురం )
( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )
 



Monday, August 24, 2026

ప్రియమైన రజనీకాంత్ - 1984


( విడుదల తేది: అక్టోబర్ 3,1984 )
శ్రీ సాయి కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. నటరాజ్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రజనీకాంత్, అంబిక, రాజ్ కుమార్, సులక్షణ

01. ఊరించే  పూవై పూచేవా చెంత చేరా ఓ తేనెల - ఎస్.పి. బాలు & పి. సుశీల
02. ఏం కావాలో ఏం కావాలో కోరండి అంతా - ఎం. రమేష్ బృందం
03. దైవ నిలయమే ఓ కరుణ ధామమే - పి. సుశీల బృందం
04. నా తల్లి నా సిరిమల్లి నీకెందుకు ఈ వేళా వేదనలే - వాణి జయరాం బృందం
05. ముద్దబంతి కులికేవే  బొండుమల్లి నిలిపేవే నన్ను నేడులాలీ  - కె.జె. ఏసుదాస్

                           ( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )
 


Sunday, August 23, 2026

ప్రేమ ప్రేమ ప్రేమ - 1984


( సెన్సార్ తేది:  ఏప్రెల్ 19, 1984 )
మమత మూవీస్ వారి
దర్శకత్వం: టి. రాజేందర్
సంగీతం: టి. రాజేందర్ & కృష్ణమూర్తి 
గీత రచన: రాజశ్రీ
తారాగణం: జ్యోతి, రాజీవ్, శ్రీనాధ్, జె. లలిత, శివరంజని, దిలీప్

01. మమతకు పేరే శాంతి నామనసున లేదొక శాంతి  - ఎస్.ఎన్. సురేందర్
02. వసంత పాట విని వయసు మేలుకొని చెలిమికోరుకొని - ఎస్.పి. బాలు
03. వసంత పాట విని వయసు మేలుకొని చెలిమికోరుకొని - వాణి జయరాం
04. వసంత రాగాలే అనంత దీపాలు మనసులు - ఎస్.ఎన్. సురేందర్

( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) 
                                                   ( వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )



పుణ్యంకొద్ది పురుషుడు - 1984


( విడుదల తేది: సెప్టెంబర్ 9, 1984 )
రవి చిత్ర ఫిలింస్ వారి
దర్శకత్వం: కట్టా సుభ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయసుధ, రాధిక, రావు గోపాలరావు,
అల్లు రామలింగయ్య,ప్రభాకర రెడ్డి

01. చక్కని వాడంటే చక్కనివాడేనా చిక్కని ( విచారం బిట్ ) - పి. సుశీల - రచన: డా. సినారె
02. చక్కని వాడంటే చక్కనివాడేనా చిక్కని - పి. సుశీల & ఎస్. జానకి - రచన: డా. సినారె
03. చల్లని వాడంటే చల్లనివాడేనా చల్లదనం ( బిట్ ) - ఎస్. జానకి - రచన: డా. సినారె
04. టింటిం టిమ్మని వాయించరా ఘుంఘుం ఘుమ్మని - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
05. దానిమ్మ పండా చామంతి చెండా నీ కళ్ళ నిండా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. నువ్వే నాకు ప్రేమంట ప్రేమంటే నేను - ఎస్.పి. బాలు & ఎస్. జానకి - రచన: ఆత్రేయ
07. సహస్ర కిరణ శంకాశం సకలైశ్వర్య ( బ్యానర్ శ్లోకం) - సంప్రదాయం
 


పద్మవ్యూహం - 1984


( విడుదల తేది: జనవరి 19, 1984 )
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: జి.సి. శేఖర్
సంగీతం: సత్యం
గీత రచన: ఆత్రేయ
తారాగణం: మోహన్ బాబు, చంద్రమోహన్, ప్రభ, శ్రీపల్లవి, ముచ్చర్ల అరుణ, గొల్లపూడి, బేబి లక్ష్మిప్రసన్న

01. ఎక్కడ ఉన్నావు ఏమైపోయావు ఇంత ఘోరం - ఎస్.పి. బాలు
02. ఎవరు నీవారెవరు పెరవారు ఎవరు నిలకడ ఉన్నవారు - ఎస్.పి. బాలు
03. చీరైన తెచ్చియ్యరూ రవికయిన కుట్టయ్యరూ - పి. సుశీల
04. ఝణన ఝణన - వీణవలె వాణివలె రాణివలె - ఎస్.పి. బాలు & పి. సుశీల
05. దిగు దిగు దిగు దిగు నాగా దిగరా సుందరనాగ - పి. సుశీల బృందం
06. భుజం మీద చేయి నడుం మీద వేయి బొమ్మలాంటి - ఎస్.పి. బాలు & పి. సుశీల
 


నూరవ రోజు - 1984 ( డబ్బింగ్ )


( విడుదల తేది: ఏప్రెల్ 27, 1984 )
శ్రీ విజయరామ పిక్చర్స్ వారి
దర్శకత్వం: మణివణ్ణన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: గోపి
తారాగణం: మోహన్, నళిని, విజయకాంత్, సత్యరాజ్,అనూరాధ,వై. విజయ..

01. గుండెలో గాయమయి రగిలెను ఈ జ్వాలా నామనసు భారం - వాణి జయరాం
02. హృదయం ప్రణయం పలవరించనీ మౌనం - ఎస్.పి. బాలు & వాణి జయరాం

             ( పాటల ప్రదాత డా. ఉటుకూరి, ఆస్ట్రేలియా - నా ధన్యవాదాలు ) 



Friday, August 21, 2026

నిర్దోషి - 1984


( విడుదల తేది: ఏప్రెల్ 14,1984)
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్  వారి
దర్శకత్వం: రాజాచంద్ర
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి 
తారాగణం: మురళీమోహన్, చంద్రమోహన్, సుహాసిని, రాజ్యలక్ష్మి, గొల్లపూడి, ప్రబాకరరెడ్డి

01. అన్ననై పుట్టినా అమ్మనై ఉంటాను నాన్ననై - ఎస్.పి. బాలు & పి. సుశీల
02. కొంటె చెల్లికి పెళ్ళంట కోతిబావ మొగుడంట - ఎస్.పి. బాలు
03. మిత్రులారా స్వాగతం తెలుసుకోండి నా మతం ఇదో - ఎస్.పి. బాలు
04. రా రామియా తస్సాదియ్యా అరె నోట్లో కారం పొయ్య - అనితా రెడ్డి
05. శ్రావణ మేఘం తీరని దాహం వయసే వానాకాలం - ఎస్.పి. బాలు & పి. సుశీల
 


Thursday, August 20, 2026

నాయకులకు సవాల్ - 1984


( విడుదల తేది: జూన్ 6,1984 )
మక్కళ్ తిలగం మూవీస్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ, జయప్రధ, సుమలత, నాగభూషణం,సత్యనారాయణ,
ప్రభాకర్ రెడ్డి, అన్నపూర్ణ,అల్లురామలింగయ్య

01. అద్దరాతిరి రమ్మంటావు యెట్టా చందమామే - ఎస్. పి. బాలు & పి. సుశీల - రచన: వేటూరి 
02. కన్నుగొట్టి చంపొద్దూ నన్ను రెచ్చ - ఎస్. పి. బాలు & ఎస్. జానకి బృందం - రచన: ఆత్రేయ
03. కళ్ళు కళ్ళు కలుసుకున్నవి మళ్ళి మళ్ళి - ఎస్. పి. బాలు & ఎస్. జానకి - రచన: ఆత్రేయ
04. చినుకుల దరువు చీరకు బరువు ఉడుక్కు - ఎస్. పి. బాలు & పి. సుశీల - రచన: ఆత్రేయ
05. నవనవ యవ్వనం సౌందర్యము నవమార - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
06. నువ్వంటే మోజంట నేవుంటా నీ జంట నీవెంట - ఎస్. పి. బాలు & పి. సుశీల - రచన: వేటూరి
07. మగాడినంటూ వస్తావు మాంచాన్నంటుకు - ఎస్. జానకి & ఎస్. పి. బాలు - రచన: ఆత్రేయ



నటన - 1984


( విడుదల తేది: జనవరి 26, 1984 )
నమస్తే మూవీస్ వారి
దర్శకత్వం: కాసుల గురుదేవ్
సంగీతం: జె. పురుషోత్తం
గీత రచన: ఎం. బషీర్ అహమ్మద్ ఖాన్
తారాగణం: ఎ. నాగేంద్రబాబు,వినోద్, శ్రీవల్లి, భువన, రూపాదేవి

01. ఓ నవయువకా ఈ దారుణం - కట్నానికి - ఎస్.పి. శైలజ & ఎ.వి.ఎన్. మూర్తి కోరస్
02. నా మనసు ఈ వేళ ఏ రాగం పాడునో ఆ రాగం - పి. సుశీల
03. నే తాగినా దాగునా వేదన మనసులోమిగిలిన - పి. సుశీల
04. మనసు మనసు కలిసింది మల్లెమనసు విరిసింది - ఎస్.పి. బాలు & పి. సుశీల
05. రాగాల కలయిక రాగ సంగమం కలిసిన హృద - పుష్పలత & రామకృష్ణ  బృందం 



నాగ భైరవ - 1984


( విడుదల తేది: మార్చి 29, 1984 )
కౌసల్య పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యస్. రెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: రాజశ్రీ
తారాగణం: శివకృష్ణ, కవిత, విజయలలిత, నరసింహరాజు, జీవా, కాంతరావు,సుత్తివేలు

01. నడిరేయిలో గీతం సుడిగాలిలో జీవితం ఈ శోకం - ఎస్. జానకి
02. నడిరేయిలో గీతం సుడిగాలిలో జీవితం ఈ శోకం (2) - ఎస్. జానకి
03. నడిరేయిలో గీతం సుడిగాలిలో జీవితం ఈ శోకం (3) - ఎస్. జానకి
04. పిట పిట పింజరా ఈ పిల్ల చూపు చూడు పులి - ఎస్.పి. శైలజ కోరస్
05. రారా రారా నాగరాజా రారా కదిలిరారా నాగరాజా - ఎస్.పి. శైలజ

( నడిరేయిలో గీతం సుడిగాలిలో జీవితం ఈ శోకం - ఎస్. జానకి
పాటని 3 వివిధ సన్నివేశాల లో వాడుకున్నారు
)
 


దోపిడి దొంగలు - 1984


( విడుదల తేది: ఫిబ్రవరి 4, 1984 )
దేవత కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎస్.ఎ. చంద్రశేఖర్
సంగీతం: సత్యం
గీత రచన: రాజశ్రీ
తారాగణం: నరేష్, సుధాకర్, కవిత, గీత,నూతన్ ప్రసాద్,రావి కొండల రావు

01. అమ్మాయి చూపు అమ్మమ్మ ఎంతెంత ఘాటు - రాజు & ఎస్.పి. శైలజ
02. ఈ రేయి అమ్మా అమ్మా ఈ హాయి అబ్బా అబ్బా  - ఎస్. జానకి
03. ఊరూరా నా పేరే మోత ఊ అంటే పడిచస్తారంట - ఎస్. జానకి & ఎస్.పి. బాలు
04. నూరేళ్ళు బ్రతకాలి నేను నిండాలి నీ గుండెలోను - సురేంద్ర & ఎస్. జానకి 

       ( పాటల ప్రదాతలు డా. ఉటుకూరి, ఆస్ట్రేలియా & సుందర్ రాజన్ గార్లు )
 


Tuesday, August 18, 2026

వీరభద్రుడు - 1984


( విడుదల తేది: మార్చి 9, 1984 )
 జె.కె. ఫిలింస్ వారి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
సంగీతం: ఇళయరాజా
తారాగణం: మాదాల రంగారావు, విజయశాంతి, కార్తీక్,నూతన్ ప్రసాద్

01. ఏదో మోహం ఎదలో దాహం నిదురించే నా - ఎస్. జానకి  & ఎస్.పి. బాలు బృందం
                                                        - రచన: వేటూరి 
02. గురువ గురువా మిలట్రీ గురువా -ఎస్.పి. బాలు,ఎం.రమేష్,ఎం. రామరావు బృందం
                                                          - రచన: రాజశ్రీ
03. చిందెయ్యాలా శివమెత్తాలా జాగార - ఎస్. జానకి  & ఎస్.పి. బాలు బృందం -
                                                           రచన: రాజశ్రీ
04. నువ్వు నేను బొమ్మలమేరా దేవుడి చేతుల్లో ఆ దేవుడు - ఎస్.పి. బాలు - రచన: గోపి
05. నువ్వే లేత నవ్వై వలపులా వసంతమై - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
06. మావయ్యా మావయ్యా మాపటికి రావయ్య చక్కని - ఎస్.పి. శైలజ  బృందం -
                                                   రచన: వేటూరి



శ్రీవారికి ప్రేమలేఖ - 1984


( విడుదల తేది: ఫిబ్రవరి 2, 1984 )
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం:  రమేష్ నాయుడు
గీత రచన: వేటూరి
తారాగణం: నరేష్,పూర్ణిమ,సుత్తి వీరభద్రరావు,నూతన్ ప్రసాద్,శ్రీలక్ష్మి,
ముచ్చెర్ల అరుణ

01. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి - ఎస్. జానకి
02. పెళ్ళాడు పెళ్ళాడు ఆనందరాయా ఆ శివుడు - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ 
03. మనసా తుళ్ళిపడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు - ఎస్. జానకి
04. రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామరాజ - ఎస్.పి. శైలజ & ఎస్.పి. బాలు
05. లిపిలేని కంటి బాషా తెలిపింది చిలిపి ఆశా నీ కన్ను - ఎస్.పి. బాలు & ఎస్  జానకి
06. సరిగమపదని స్వరధారా రస సాగర యాత్రకు ధృవతార - ఎస్.పి. బాలు బృందం





శ్రీసంతోషీమాత వ్రతమహత్యం - 1984


 ( విడుదల తేది:  ఆగస్టు 24, 1984 )
జయలక్ష్మి ఆర్ట్ ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: కమలకర కామేశ్వరరావు
సంగీతం: కె.వి. మహాదేవన్ 
తారాగణం: చంద్రమోహన్, కె.ఆర్. విజయ, ప్రభ, సత్యనారాయణ, శ్రీధర్,నిర్మల

01. అన్ని లోక మన్మోహిరా కులవిద్యారూపా ( పద్యం ) - వాణి జయరాం - రచన: ?
02. కైలాస గిరిపైన అరమోర్పు కనులతో కరుణ -  ఎస్ పి.  బాలు & పి సుశీల - రచన: ? 
03. జగత్ జీవనానందా విశ్వం ( దండకం)  - కె జె. జేసుదాసు - రచన: ?
04. జయ జయ జయ జయ దుర్గమ్మ - గాయకుడు ?
05. జయ జయ సంతోష మాత జయ సంజీవన - పి సుశీల & ఎస్ పి.  బాలు బృందం -                                                      రచన: ప్రో. భారతి
06. జయ జయహో జయ జయహో సంతోషిమా - ఎస్.పి. బాలు ,పి సుశీల బృందం -                                                     రచన: జె.కె. భారవి
07. నటనమే నా ధనము నరరస దీపారాధనము - వాణి జయరాం - రచన: వేటూరి
08. పదునాల్గు వారాలు ప్రతి శుక్రవారం భక్తి శ్రద్దలతోను - పి సుశీల -
                                                రచన: జె.కె. భారవి
09. పాలయమాం పాలయమాం ( భువనాలు పులకించు) - పి. సుశీల -
                                                రచన: జె.కె. భారవి
10. పువ్వు తావి వెలుగు నీడ మీరు నేను విడిపోము -  పి. సుశీల & ఎస్ పి.  బాలు  -
                                                  రచన: జె.కె. భారవి
11. వందే సుందర బంధురాద్య వదన లోకైక సంరక్షణి ( పద్యం) - పి. సుశీల -
                                                రచన: జె.కె. భారవి
12. వెన్నెలా వెలుగులో సంతోషం ( బిట్ ) - గాయకుడు ?
13.శ్రీమాన్ మహాదేవి సంతోషిమాత చిదానంద - పి. సుశీల & ఎస్.పి. బాలు -
                                                        రచన:జె.కె. భారవి
14. శ్రీరామ జయరామ జయజయ రామా - కె జె. జేసుదాసు బృందం -
                                                  రచన: జె.కె. భారవి
15. సంతోషిమాతను సేవించండి మీ సంతోషం - కె జె. జేసుదాసు & వాణి జయరాం -
                                                    రచన: ఆరుద్ర
16. సర్వకళా సామ్రాట్టువు నీవని సరిసరి నటల - ఎస్. జానకి & ఎస్.పి. బాలు -
                                                   రచన: వేటూరి
17. స్మరణము మననము సంతోషిమాత ( బిట్ ) - పి.  సుశీల  - రచన: ?





రౌడి - 1984


( విడుదల తేది: డిసెంబర్ 14, 1984 )
శ్రీ విజయరామ కంబైన్స్  వారి
దర్శకత్వం:  ఎ. మోహన్ గాంధి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణం రాజు,రాధ,భానుప్రియ,శారద,సత్యనారాయణ,
ఎం. ప్రభాకర్ రెడ్డి,గొల్లపూడి 

01. ఎవరు ఆపలేరు ఎవరు చెప్పలేరు జరిగే - ఎస్.పి. బాలు & పి. సుశీల బృందం 
02. చూడకు అలా అలా విసరకు వల హే రౌడీ రా జోడీ- ఎస్. జానకి
03. దూకుడు దూకుడు వయసు దాగుడుమూతల వయసు- పి. సుశీల & ఎస్.పి. బాలు
04. వయసు పూలు పూచేవేళ వలపు గాలి వీచేవేళ - ఎస్.పి. బాలు & పి. సుశీల
05. వెన్నెల నెలా నెలా పున్నమై రావే తారలా అలా అలా - ఎస్.పి. బాలు & పి. సుశీల

                              ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



రోజులు మారాయి - 1984


( విడుదల తేది: మే 12,1984 )
విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
సంగీతం: శివాజీ రాజా
తారాగణం: శివకృష్ణ,గుమ్మడి,నూతన్ ప్రసాద్, ప్రభ,జానకి,సాక్షి రంగారావు,
పి.ఎల్. నారాయణ

01. అరె పచ్చని చేమంతి పూలదండలాగ - ఎస్.పి. బాలు & పి. సుశీల బృందం -                                                                    రచన: డా.నెల్లుట్ల
02. గురువిష్ను గురుదేవో మహేశ్వరః ( శ్లోకం ) - పి. సుశీల
03. చెట్టే శ్రీకృష్ణుడు ఈ మాటే నా దేవుడు కష్టాల కన్నీళ్ళ - మాధవపెద్ది బృందం
04. నక్కలోల్ల చిన్నదాన్ని చుక్కకన్న సోకుదాన్ని - పి. సుశీల - రచన: డా. నెల్లుట్ల
05. నోరులేని మేకలం ఏ దారిలేని మేకలం  - పి. సుశీల బృందం- రచన:  ఆరుద్ర
06, యాకుందెందు తుషార ( శ్లోకం ) - పి. సుశీల

 


రారాజు - 1984


( విడుదల తేది: మార్చి 8, 1984 )
విజయ మాధవి పిక్చర్స్  వారి
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణంరాజు,విజయశాంతి,సుమన్, ముచ్చెర్ల అరుణ,శివకృష్ణ,జగ్గయ్య,శారద,జయంతి

01. ఇది ఒక అలజడి ఆగని ఉరవడి సిగ్గుల చెరవిడి - పి. సుశీల & ఎస్.పి. బాలు
02. ఝం ఝమారె ఇది ప్రేమభజన ఈ భజన - ఎస్.పి. బాలు & పి. సుశీల బృందం
03. టంగుటూరి టామి బెంగుళూరు బేబి సింగపూరు - ఎస్.పి. బాలు & పి. సుశీల
04. రారాజా మారాజా మాపల్లె రేరాజా ఈ రోజు  - ఎస్. జానకి & ఎస్.పి. బాలు బృందం
05. హే సింగన్న మద్దెల తాళం సీతమ్మ గజ్జెల మేళం - పి. సుశీల

( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )


రామాయణంలో భాగవతం - 1984


( విడుదల తేది: సెప్టెంబర్ 15, 1984)
లక్ష్మీ దుర్గా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: టి.ఎల్.వి. ప్రసాద్ 
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చంద్రమోహన్, భాను ప్రియ,అన్నపూర్ణ,బాలయ్య,గొల్లపూడి

01. తెల్లచీర కట్టు మల్లెపూలు బెడ్డు నావేలే నూరేళ్ళు - ఎస్.పి. బాలు & పి. సుశీల
02. రామా కృష్ణా అనుకుందామా ఈ రాత్రి ఈ చలిచలి - ఎస్.పి. బాలు & పి. సుశీల
03. సిగ్గులేనివాడా పెగ్గులేసుకోరా చీకటింటిలోనే సోకు దాచుకోరా  - పి. సుశీల
04. సీతాకోకచిలరా  రామా రామా అనక పూలారబోసే -  ఎం. రమేష్ & ఎస్.పి. శైలజ 

                           ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )