Monday, July 13, 2015

అంగరక్షకుడు - 1994


( విడుదల తేది:  14.01. 1994  శుక్రవారం )
క్రియేటివ్ కమర్షియల్ వారి
దర్శకత్వం: జోషి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: డా. రాజశేఖర్,మీనా,సోమయాజులు,సత్యనారయణ,బ్రహ్మానందం,బేబి షామిలి


01. అబ్బబ్బచెట్టు కోకిలమ్మ కూత అమ్మమ్మ - ఎస్.పి. బాలు,చిత్ర కోరస్
02. ఆకాశ జోలలు హాయి హాయి జాబిల్లి పాడిన రేయి - సుజాత, ఎస్.పి. బాలు
03. ఆకాశ జోలలు హాయి హాయి జాబిల్లి పాడిన రేయి ( బిట్ ) - ఎస్.పి. బాలు
04. ఏదో వింత తలపే చింత చెప్పలేని నాటి - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
05. త్రైవీయవిషయా వేదా నిస్ప్హగుణ్యోభవార్జున ( శ్లోకం ) - సుజాత,ఎస్.పి. బాలు
06. నడుము అచ్చా హై నడకా అచ్చా చై ఐతే వచ్చేసేయి - ఎస్.పి. బాలు, చిత్ర
07. నా గోపురంలో పావురాలే రెక్కవిడిచి తలకు తగిలి ఆకాశంలో - చిత్ర కోరస్


No comments:

Post a Comment