Tuesday, July 14, 2015

అంకితం - 1990


( విడుదల తేది:  23.11.1990 శుక్రవారం )
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బిందెల ఈశ్వర రావు
సంగీతం: యువరాజ్
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: సురేష్, విజయరేఖ

01. ఓ శ్రుతి శ్రుతి ప్రియ శ్రుతి స్వరమెత్తి పాడుతా నీ కోసం - ఎస్.పి. బాలు
02. ఓ సందె అందె ఘల్లుమన్న పాదమెవరిదో  - రాజ్ సీతారాం,పి. సుశీల
03. నా గానం పసి ప్రాణం నిలిపేదైతే నా కంఠం నీ ఋణం తీర్చేదైతే - ఎస్.పి. బాలు
04. నా గీతం కర్నాటక సంగీతం నా బాణీ హిందుస్తానీ - ఎస్.పి. బాలు
05. సంగీత గంగా తరంగాలలో పొంగారు గళమే - మంగళంపల్లి, ఎస్.పి. బాలు
06. సరి అంటే సరిగమలై పద పదనిసలై పలికే  - ఎస్.పి. బాలు, పి. సుశీల ( ఆలాపన )


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.