Sunday, August 2, 2015

అల్లరి పాండవులు - 1987


( విడుదల తేది:  07.08.1987  శుక్రవారం )
శ్రీ రవిశంకర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: యం. బాలయ్య
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: తులసీరాం, నారాయణ రావు

01. అందెల్లో ఆనందం చిందెనమ్మా చిందుల్లో ఆకాశం - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం
02. ఎందుకురా ఈ గందరగోళం వద్దురా ఈ మేళం - మనో బృందం
03. ఏడవకు ఎర్రినాయన అచ్చు బెల్లం పెడతా - ఎస్.పి. బాలు, మనో బృందం
04. పూయనీ ఓ మోహినీ పువ్వులై నా ఊహనీ మల్లెల వీణ - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. స్వాగతం  చైత్రమా  స్వాగతం సాగిరా చైత్రమా స్వాగతం - పి. సుశీల, మనో


No comments:

Post a Comment