Thursday, July 30, 2015

అమ్మోరు - 1995


( విడుదల తేది:  23.11. 1995  గురువారం )
యం.యస్. ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: చక్రవర్తి మరియు శ్రీ
గీత రచన: మల్లెమాల
తారాగణం: సౌందర్య,నరేష్,రమ్యకృష్ణ,బాబూ మోహన్,రామిరెడ్డి

01. అమ్మోరు మా తల్లి అభయమీయవే వేదవై కల్పవల్లి వెలుగు - చిత్ర
02. ఎదురు తిరిగి నిలువలేక వేరే దిక్కు ఎవరు లేక - చిత్ర
03. ఏమని పిలువని నేను ఇలవేల్పుగ నిను కొలిచేను - చిత్ర
04. కాపాడు దేవత బాధతో గడప దాటింది (సాకీ ) - రామకృష్ణ
05. చల్లని మా తల్లి  అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు - చిత్ర కోరస్
06. దండాలు దండాలు అమ్మోరు తల్లి - మనో,చిత్ర, ఎం. రమేష్ బృందం


No comments:

Post a Comment