Sunday, September 27, 2015

ఆరో ప్రాణం - 1997


( విడుదల తేది: 26.09.1997 శుక్రవారం )
శ్రీ శ్రీనివాసా ఆర్స్ వారి
దర్శకత్వం : కె. వీరు
సంగీతం: కె. వీరు
తారాగణం: వినీత్,సౌందర్య,బ్రహ్మానందం...

01. చెలి చెంతనే నిలిచెను ప్రియ చింత కలిగించెను - ఎస్.పి. బాలు, చిత్ర బృందం - రచన: ఎస్. దేవేంద్ర
02. నిన్ను చూసి నన్నుమరిచిపోతినే నిన్ను తలచి - ఎస్.పి. బాలు, చిత్ర బృందం - రచన: ఎస్. దేవేంద్ర
03. పెదవికి పెదవి రాస్తి ప్రేమ గీతమా మనసుకి - మనో,లావణ్య బృందం - రచన: చంద్రబోస్
04. ప్రేమించావా ప్రియ నేస్తమా - ఎస్.పి. బాలు, చిత్ర, అనుపమ బృందం - రచన: సిరివెన్నెల
05. మక్కినారే మక్కినా ముక్కుమీద - మనో, రాజ్ గోపాల్ బృందం - రచన: భువనచంద్ర
06. విన్నావంట్రా అబ్బాయి - జిక్కి,ఎస్.పి. బాలు,చిత్ర,మనో, అనుపమ బృందం - రచన: సిరివెన్నెల


No comments:

Post a Comment