Sunday, September 27, 2015

ఆపద్బాంధవుడు - 1992


( విడుదల తేది: 09.10.1992  శుక్రవారం )
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె విశ్వనాథ్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: చిరంజీవి,మీనాక్షి శేషాద్రి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,
శరత్ బాబు,బ్రహ్మానందం,నిర్మల

01. అతర వితర పాతాళ సప్తకము అతల కుతలమౌ - ఎస్.పి. బాలు
02. ఒడియప్పా ఊఊఊ ఒడియప్పా ఒనామాలప్పా - ఎస్.పి. బాలు బృందం - రచన: భువనచంద్ర
03. ఓం ఓంకారసంజాత సమస్త వేద ( పద్యం ) - ఎస్.పి. బాలు
04. ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా - ఎస్.పి. బాలు, చిత్ర బృందం - రచన: సిరివెన్నెల
05. కలల సీతమ్మ కంటిలో కలల ముగ్గు అయ్య రామయ్య ( పద్యం ) - ఎస్.పి. బాలు
06. చుక్కాల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సిరివెన్నెల
07. చుక్కాల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి - చిత్ర - రచన: సిరివెన్నెల
08. పరమేశ్వరుని హితము ( దక్ష యజ్ఞం - శివ తాండవం ) - ఎస్.పి. బాలు, చిత్ర
09. పువ్వు నవ్వే గువ్వ నవ్వే మువ్వ నవ్వే - చిత్ర, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
10. పోతన్న కలలోన పొడగట్టు రాముడై ( పద్యం ) - ఎస్.పి. బాలు
11. రాముండవా రసికరాజోత్తముండవా (పద్యాలు )- ఎస్.పి. బాలు,సత్యనారాయణ, చిత్ర
12. హర హర కరుణాకరా ఓం నమశివ్వాయ్య (నృత్య నాటకం ) - ఎస్.పి. బాలు, చిత్ర బృందం


No comments:

Post a Comment