Saturday, September 12, 2015

ఆహా - 1998


( విడుదల తేది: 20.11.1998 శుక్రవారం )
గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ వారి
దర్శకత్వం: సురేష్ కృష్ణ
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: జగపతిబాబు,సంఘవి,జయసుధ,చంద్రమోహన్,భానుప్రియ,అన్నపూర్ణ

01. అంత్యాక్షరి - శారద,రేణుక,శ్రుతి,మైత్రి,మాధవపెద్ది,రమ్యజ్యోతి
02. ఆహా ఆహా ఆహ్వానం అంది అందం ఆహా ఊహల్ని- హరిణి,రమణి మహర్షి బృందం
03. ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా - వందేమాతరం శ్రీనివాస్ బృందం
04. మనసైన నా ప్రియా కలిగేనా నీ దయ - వందేమాతరం శ్రీనివాస్ బృందం
05. సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి సువ్వమ్మ - ఎం. వాసుదేవన్,ఉన్నికృష్ణన్, సుజాత
06. సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి సువ్వమ్మ సువ్వి - బృందం


No comments:

Post a Comment