Saturday, September 12, 2015

ఆదిశక్తి మహిమలు - 1987


( విడుదల తేది: 05.08.1987 బుధవారం )
లక్ష్మి రామ మూవీస్ వారి
దర్శకత్వం: జె. జగదీశ్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: నళిని,సులక్షణ

01. అమ్మా నీదు మహిమల్లా ఒకటా రెండు శతకోటి - వాణి జయరాం
02. ఆనతిగా పాడెదనే ఆర్త స్వరం పాడెదనే పతిగా నిన్ను పొందిన - పి. సుశీల
03. ఊరికై పాడనే ఊరకే పాడనే నీ పేరే పాడెదనే - జి. ఆనంద్
04. కని పెంచిన నా మహారాశీ డమరు నాదం నీకు విన్నవించెద - రాజాసీతారాం
05. నిన్ను నేను ప్రాణమనుచు నమ్మితి నీ సన్నిధియే శరణ - ఎస్.పి. బాలు
06. పుణ్య సాగర తీరాన నీ యాగము జరిగెనమ్మ ఆ యాగాముతో - వాణి జయరాం

                                   పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment