Friday, September 4, 2015

అల్లుడుగారు వచ్చారు - 1999


( విడుదల తేది: 18.06. 1999 శుక్రవారం )
ఎం.ఆర్.సి. మెలోడీ కంబైన్స్ వారి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గీత రచన: సిరివెన్నెల
తారాగణం : జగపతిబాబు,హీరా,అబ్బాస్,కౌసల్య,గిరిబాబు,నాజర్,రమాప్రభ,బ్రహ్మానందం

01. ఐశ్వర్యరాయి నీకు అక్కయంటూ - నవీన బృందం
02. గుండెలో సందడి పదాలకే అందెగాయుగాలపై సాగిపో - శశిప్రీతమ్, చిత్ర
03. చాలీచాలని కులుకుల లోన ఆ లోకాల - చిత్ర,పి. జయచంద్రన్
04. నోరార పిలిచినా పలకని వాడనా మనసున మమతులున్న - ఎస్.పి. బాలు
05. మరుగేల మబ్బుముసుగేల ఓ చందమామ - హరిహరణ్
06. రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక - ఎం.ఎం. కీరవాణి బృందం



No comments:

Post a Comment