Saturday, September 5, 2015

అశ్వమేధం - 1992


( విడుదల తేది: 25.12.1992 శుక్రవారం )
వైజయంతీ మూవీస్  వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం : ఇళయరాజా
తారాగణం: బాలకృష్ణ,శోభన్ బాబు,మీన,నగ్మ,గీత,కోటా శ్రీనివాసరావు,బ్రహ్మానందం,
అల్లు రామలింగయ్య,బాబూ మోహన్

01. ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దుకు - ఆశాభోస్లే, ఎస్.పి. బాలు
02. ఏం దెబ్బ తీసావురా ఓయబ్బ నచ్చావురా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. ఘుమ్తలకిడి ఘుమ ఘుం అందం అరె ఎంత సొగసు - ఎస్.పి. బాలు, చిత్ర
04. ఓ ప్రేమా నను నువ్వే ప్రేమా నువ్వే ప్రేమా - ఆశాభోస్లే, ఎస్.పి. బాలు బృందం
05. చెప్పనా ఉన్న పని చెయ్యని కాస్త పని జంటగా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
06. జుమ్ చకు చకు చకు ఆనందాలే పొంగే జుమ్ చకు  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం
07. న్యాయధర్మాలకు కాలమే తాడులే ( బిట్ ) - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment