Sunday, October 4, 2015

ఆంటి - 1995


( విడుదల తేది: 10.08.1995 గురువారం )
నేషనల్ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: మౌళి
సంగీతం: రమేష్
తారాగణం: జయసుధ,నాజర్,ఆనంద్,చిన్నా,రాజా రవీంద్ర,కల్పన,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి

01. ఒక తారక ఒక జాబిలి మనువాడుకున్నవి - చిత్ర - రచన: నాగేంద్ర చారి
02. చికుమాంగో చెలైతే మగాళ్ళు ప్రెజెంటే - మనో, రమేష్ బృందం - రచన: సాహితి
03. డింబ డింబరో వచ్చింది రంభ రో - మనో బృందం - రచన: భువనచంద్ర
04. తళతళ తళుకుల తారకలా తహతహ - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
05. పిల్ల భలే ఒళ్ళు భలే బెల్లమలే బాగుందిరో - మనో, స్వర్ణలత - రచన: జాలాది


No comments:

Post a Comment