Wednesday, October 14, 2015

నాలాగ ఎందరో ! - 1978


( విడుదల తేది: 28.09.1978 గురువారం )
ఆర్.కె. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఈరంకి శర్మ
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: నారాయణ రావు, రూప,భానుచందర్

01. అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం - ఎస్.పి. బాలు
02. అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం - పి. సుశీల కోరస్
03. ఒకటా రెండా మూడా ఎన్ని ఎన్నేన్నే చెప్పేది - ఎల్.ఆర్. ఈశ్వరి,రమోల
04. కల్యాణిని కనులున్న ఉన్న మనసుకు కనిపించు - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. బుల్లెమ్మా నీ కళ్ళలో పెళ్లి కళే వచ్చిందమ్మ - పి. సుశీల,ఎస్. జానకి

                                      పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment