Sunday, March 11, 2012

అత్తగారు కొత్తకోడలు - 1968


( విడుదల తేది: 14.06.1968 శుక్రవారం )
కల్పనా చిత్ర వారి 
దర్శకత్వం: అక్కినేని సంజీవి 
సంగీతం: జి.కె. వెంకటేష్ 
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, సూర్యకాంతం 

01. ఘాటుఘాటు ప్రేమ ఎడబాటు.. లేత లేత మనసు - ఎ.ఎం.రాజా, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
02. దేవా లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే - పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి
03. పెళ్ళిజేసుకుంటా నిన్నే పెళ్ళిజేసు - ఘంటసాల ( విజయనిర్మల మాటలతో) - రచన: కొసరాజు
04. వయసు ఆగదు మన కోసం మనసు ఉన్నది జతకోసం - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
05. చిటుక్కుమన్నది చిటికమ్మా కిర్రుమన్నది - పి సుశీల - రచన: ఆత్రేయ
06. రేపల్లెవాడలొ వేడుకా వేడుకైన కన్నె వేదన - పి సుశీల బృందం - రచన: మల్లాది
07. నువ్వు లేనిదే పువ్వు పువ్వు కాదు - పి.బి. శ్రీనివాస్,ఎస్ జానకి - రచన: ఆరుద్ర
08. వెన్నెల తెచ్ఛాడు మా పాపడు నవ్వులు పంచాడు - ఎస్ జానకి - రచన: ఆత్రేయNo comments:

Post a Comment