( విడుదల తేది: 11.01.1968 గురువారం )
| ||
---|---|---|
విజయా వారి దర్శకత్వం: కె.వి.రెడ్డి సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి.రామారావు, బి. సరోజాదేవి,రేలంగి,ముక్కామల, సురభి కమలాబాయి | ||
01. ఆహా సఖి ఈ వనమే కనగా మనసాయె మనసాయె - పి. సుశీల బృందం 02. అబ్బలాలో ఓయబ్బలాలో నీ అడుగుఅడుగన తళుక్ - ఘంటసాల 03. ఏమిటో ఈ మాయా కలలోని కధవలెనాయె ఏమిటో - ఘంటసాల,పి.సుశీల 04. ఓ సిగ్గులొలికే సింగారిపిల్లా ఎగ్గులేదే కంగారు పిల్లా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి 05. కలగంటివా చెలి కలగంటివా కలలొన నీ ప్రియుని కనుగొంటివా - ఘంటసాల 06. జయజయ శంకర ఉమా మహేశ్వరా చండీనాధా - మాధవపెద్ది బృందం 07. త ధిన్ ధోన ( ధిల్లానా) - ఘంటసాల, ఎస్. జానకి 08. నన్నేల మరచినావో ఓ దేవదేవా నన్నేల మరచినావో - ఎస్. జానకి 09. నన్ను వరించు వీరుడు నన్ను జయించు వీరుడు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం 10. నీ లీలలోనే ఒక హాయిలే నీ ప్రేమలాలనలోనే ఒక - పి.సుశీల, ఘంటసాల 11. వేద పఠనం - వేదపండితులు 12. సుందరేశ్వరా ఇందుశేఖరా కనువిందుగొన సేవలుగొని - ఎస్. జానకి 13. శ్రీగౌరి నా పాపలై నన్ను దీవింప దయసేసెనే - పి. లీల 14. శ్రీకరంబై అపూర్వమై చెలగునెద్ది (పద్యం) - ఘంటసాల |
Friday, July 23, 2021
ఉమా చండీ గౌరీ శంకరుల కధ - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment