( విడుదల తేది: 30.06.1972 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీ విజయలలిత పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్ సంగీతం: ఎస్.పి. కోదండపాణి గీత రచన: వీటూరి తారాగణం: కాంతారావు, రాజశ్రీ, విజయలలిత, సత్యనారాయణ, రేలంగి, రామకృష్ణ | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అందలో నన్నే నన్నే చూడాలి నాపైనే అందరి కళ్ళు ఆడాలి - ఎల్. ఆర్. ఈశ్వరి 02. కాలం కలిసి వస్తే ఆ దైవం మేలుచేస్తే నవ్విన ఊళ్ళే - ఘంటసాల బృందం 03. గాలి వలపు గాలి నన్ను తాకింది ఈవేళ - ఎస్.పి. బాలు, పి.సుశీల 04. పువ్వువలె నవ్వవలె జీవితం అది కావాలి దేవునికి అంకితం - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి 05. రగిలే రసవీణా రాగాలు పలికేను నీ సన్నిధాన - పి.సుశీల 06. వారెవ్వా వన్నెకాడా కిలాడి చిన్నవాడా నీ కొసచూపు - ఎల్. ఆర్. ఈశ్వరి 07. సాగిపోయే చందమామ ఒక్కసారి ఆగుమా మరలిరాని - పి.సుశీల |
Sunday, March 11, 2012
అదృష్టదేవత - 1972
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment