Thursday, January 26, 2012

ఆజన్మ బ్రహ్మచారి - 1973


( విడుదల తేది: 02.03.1973 శుక్రవారం )
రేఖా - మురళీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. పద్మనాభం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: నాగభూషణం, పద్మనాభం, గీతాంజలి 

01. ఆజన్మబ్రహ్మచారి చిక్కాడయ్యో - ఎస్.పి. బాలు,పి.సుశీల,పిఠాపురం,పుష్పలత - రచన: కొసరాజు
02. ఓ చక్కని సీతమ్మా చిక్కని చిలకమ్మా చెంతకు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
03. చెలియా చెలియా యిటు రావే నా వలపుల రాణివి నీవే - ఘంటసాల - రచన: డా. సినారె
04. పెళ్ళిమానండోయి బాబూ కళ్ళు తెరవండోయి - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య
05. వినుమా వేదాంత సారం విని కనుమా కైవల్య - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
06. హెయ్ కల్యాణం మన కల్యాణం ఇది యువతీ - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి
 
                       - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు  - 

01. అడవిన పూల కట్టెల,కుశంబుల దెమ్మని (పద్యం) - బి. వసంత - రచన: అప్పలాచార్య
02. ఓ వాలుచూపుల మువ్వ ఎంకటసామి నిన్ను నేను - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
03. నాయనా రామచంద్రా, కరుణానిధి బంగారు - ఘంటసాల - రచన: గుదిమెళ్ళ
04. మాయామోహ జగడబెసత్యమని సంభావించి (పద్యం) - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య
05. రామచంద్రునికన్న రమణి జానకి కనుల్ (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: సముద్రాల జూనియర్



No comments:

Post a Comment