Thursday, February 2, 2012

చండీరాణి - 1953


( విడుదల తేది: 28.08.1953 శుక్రవారం )
భరణి వారి
దర్శకత్వం: పి. భానుమతి
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ మరియు ఎం.ఎస్. విశ్వనాధన్
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, పి.భానుమతి, ఎస్.వి. రంగారావు,అమర్‌నాధ్, రేలంగి 

01. ఈరోజు బలే రోజు ఇదే ప్రేమ ఇదేనే పాడే ఆడే నా మనసే - పి. భానుమతి
02. ఈ వయారమీ విలాసమోహో రాజరాజ నీదెరా నీటు గోటులా - ఎ.పి. కోమల
03. ఎవరాలకింతురు నా మొరా ఎనలేని వేదన ఆయె నా గాధ - పి. భానుమతి
04. ఎందుకో తెలియని ఎన్నడు అనుకోని ఈ సంబరాలేమిటి - పి. భానుమతి
05. ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి - ఘంటసాల, పి.భానుమతి
06. కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల కలిసె కన్నులా తొలి - పి. భానుమతి
07. ధిల్లానా - సరోజ
08. మ్యాం మ్యాం మ్యాం టింగ్ టింగ్ మ్యాం మ్యాం నల్లని పిల్ల మీ మల్లి - ఎ.పి. కోమల, కె. రాణి
09. స్వదేశానికి సమాజానికి బలే పండుగ ఈ రోజు - పిఠాపురం,ఎ.పి. కోమల,కె. రాణి బృందం



No comments:

Post a Comment