( విడుదల తేది: 30.07.1960 శనివారం )
| ||
---|---|---|
దేవర్ ఫిలింస్ వారి దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం సంగీతం: పామర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: జెమిని గణేశన్, బి.సరోజాదేవి, కన్నాంబ,మాలతి,ముత్తయ్య,రామస్వామి, టి.ఎస్. బాలయ్య | ||
01. ఆవేశం ద్వేషం ఆపదలకు మూలం అనురాగం లేనినాడు - ఘంటసాల 02. చక్కని చిన్నారీ టక్కుల ..జలతారు చీరకట్టి వచ్చింది ఒక - మాధవపెద్ది 03. దయగనవా పలుకవా నను వలపించావా కన్నులలో కలత - పి. సుశీల 04. పాటుబడితే మన దేశమ్మే భాగ్యసీమ యవునండి - పి. సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కావేరియే సింగారి సింగారియే కావేరి కలుసుకున్నది - ,పి. సుశీల,మాధవపెద్ది 02. లోకమందు జనులంతా బెదరిపోయి కంపించే - పిఠాపురం బృందం 03. లోకమునే అల్లుకున్న ... పద పదవోయ్ వేగ పద పదవోయ్ - మాధవపెద్ది బృందం 04. విష్ణువనీ శివుడనీ వేడుకునేమూ ఇలా విశ్వకర్మ నీవేయని - అప్పారావు బృందం |
No comments:
Post a Comment