( విడుదల తేది: 14.10.1960 శుక్రవారం )
| ||
---|---|---|
నల్లపరెడ్డి బ్రదర్స్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: ఎం. రంగారావు గీత రచన: నారప రెడ్డి తారాగణం: అక్కినేని,అంజలీదేవి, బేబీ ఉమ,బాలయ్య,రాజగోపాల్ | ||
01. ఉయ్యాలో ఉయ్యాలో చల్లగాలే వచ్చి చిట్టితల్లి నిదురించగా - పి.సుశీల 02. నిన్నె నమ్మి నిలిచె సతి నిందపాలు చేసితివా - ఘంటసాల 03. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం - కె. రాణి, ఎ.పి.కోమల బృందం 02. కలకలలాడుచునుండు పువ్వుల నవ్వుల నిండు - పి.లీల బృందం 03. జయజయజయజయ రామా.. ఆనతి యిడవే నిలచీ నిలచీ - మాధవపెద్ది 04. జాబిలి మామ వస్తాడే చల్లని కాంతుల తెస్తాడే - జిక్కి,మృత్యుంజయరెడ్డి బృందం 05. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల, వైదేహి బృందం |
Friday, July 9, 2021
కన్నకూతురు - 1960 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment