Thursday, February 2, 2012

చదువుకున్న అమ్మాయిలు - 1963


( విడుదల తేది: 10.04.1963 బుధవారం )
అన్నపూర్ణ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, సావిత్రి,కృష్ణకుమారి,గుమ్మడి, శోభన్‌బాబు, పద్మనాభం, ఇ.వి. సరోజ 

01. ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహ అందులోనే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలల - ఆశాలత కులకర్ణి
03. ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - మాధవపద్ది,స్వర్ణలత
04. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
05. ఓహో చక్కని చిన్నది వయ్యారంగా ఉన్నది ఊరించే - పి.బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి
06. కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
07. నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి ఇదిగో పక్కనుంది - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
08. వినిపించని రాగలే కనిపించని అందాలే అలలై మదినే - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment