( విడుదల తేది: 12.07.1963 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీశ్రీశ్రీ వి.యస్.యస్. ఫిలింస్ వారి దర్శకత్వం: వి. దామ్లే, ఎస్. ఫతేలాల్ సంగీతం: వేలూరి కృష్ణమూర్తి గీత రచన: మల్లాది తారాగణం: సాయూ మోదక్, దత్తా ధర్మాధికారి, సుమతి గుప్తే | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అమలా వేదాత్మా అఖండా నాదాత్మా నీకేరా మనవి - ఎస్.జానకి 02. ఆనందా అనంతా సబలా ఆనందసరాగా - రుద్రప్ప, ఎల్.వి. కృష్ణ 03. ఉత్తముణ్ణే సాకి అధముణ్ణే శపించునా - ఎ. ఎం. రాజా 04. ఏ విపరీతమైనా తనకేమి బాధకాదే తనే శాంతి - ఎ. ఎం. రాజా 05. జయదేవా జయదేవా జయ యోగిరాజా - రాఘవులు బృందం 06. జ్ఞానమయా దేవా నీ దయే వరము కాదా - పి.లీల 07. కృష్ణా ధర్మదామా గిరిధరా వీరా హరీ నీ కరుణా - పి.లీల 08. దేవా నీవైనా కరుణించవా - పి.బి.శ్రీనివాస్,జిక్కి,సరోజిని,విజయలక్ష్మి 09. నాదవేదసారా ఓ సుధాగిరి ధారా - పి.సుశీల,రాఘవులు 10. పండగల్లె పర్వమల్లె ఫలించిన పుణ్యమల్లె - బృందగానం 11. బలే పండగ లలలాలా బలే పండగ - రాజేశ్వరి,సరొజిని 12. మాతాపితా బంధూ దేవేశా నీవేలే - పి.లీల 13. మాయా మదారాతి మచ్చికౌనులే ప్రభో అమృతాంగా - ఎ. ఎం. రాజా 14. రాడాయె హరి రాడాయె అంతులేని మోక్షసాధన - రుద్రప్ప బృందం 15. సామీ నామేలు నీవేను అయ్యా హరేరాం - ఘంటసాల బృందం 16. సుందరాంగా దివ్యహాసా అమృత ప్రసాదా - ఎ. ఎం. రాజా బృందం 17. శరణు శరణు దేవా రంజనా ఘణశోభాగుణా - ఎ. ఎం. రాజా 18. హే విరాగీ కలతే తగదే బ్రహ్మవిద్యగా ఓంకార ఝరీ - ఎస్.జానకి |
No comments:
Post a Comment