Monday, May 25, 2009

తోబుట్టువులు - 1963


( విడుదల తేది: 23.11.1963 శనివారం )
సాధనా వారి 
దర్శకత్వం: సి.వి. రంగనాధదాస్ 
సంగీతం: సి. మోహన్‌దాస్ 
తారాగణం: కాంతారావు, జగ్గయ్య, సావిత్రి, జమున, శారద, ఎస్.వి.రంగారావు 

01. ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవవు ఓ భయ్యా - ఘంటసాల - రచన: అనిసెట్టి
02. కేదారేశు భజింతిన్ శిరమునన్ గీలీంచితిన్ (పద్యం) - ఘంటసాల - మనుచరిత్ర నుండి 
03. చల్లని ఈ సల్లాపములో వెల్లువలౌ సంతోషములో ఊయలగా మది ఊగెనులే - పి.సుశీల
04. పాశావకాశముంబులన్ గల సత్రములన్ (పద్యం) - మాధవపెద్ది
05. బాబు నిదురించవోయీ నీ తల్లి నేనై లాలింతునోయీ - పి. సుశీల
06. భక్తిరక్తులు వేరు తత్వములు కావు భక్తి (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి 
07. మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండువెన్నెలే - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిసెట్టి 
08. యవ్వనమే ఒక కానుకలే మన జీవితమే ఒక వేడుకలే - కె. జమునారాణీ బృందం
09. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిచేర్చు - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిసెట్టి
10. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిచేర్చు - పి.సుశీల - రచన: అనిసెట్టి




No comments:

Post a Comment