Friday, July 23, 2021

చిక్కడు దొరకడు - 1967


( విడుదల తేది: 21.12.1967 గురువారం )
శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, కాంతారావు,కృష్ణకుమారి, జయలలిత, సత్యనారాయణ

01. అందాలన్ని నీవే ఆనందలన్ని - పి.సుశీల, బి. వసంత, ఘంటసాల,రఘురాం - రచన: డా. సినారె
02. అమ్మా ఆశ్రిత కల్పవల్లీ మొరలే అలించ రావమ్మా ( పద్యం ) - పి.సుశీల - రచన: వీటూరి
03. ఇంతలో ఏమో జరిగింది వింతగా తనువే కరిగింది - పి.సుశీల - రచన: డా. సినారె
04. ఇదిగో నేనున్నాను ఎదురుగ నీవున్నావు ఎదలో - పి.సుశీల - రచన: డా. సినారె
05. ఓలబ్బి ఇనరయ్యో ఓలమ్మి ఇనరమ్మో ఈ లొకం గుట్టు - పి.సుశీల - రచన: డా. సినారె
06. ఔరా వీరాధి వీరా ఔరౌరా వీరాధివీరా - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
07. కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో - పి.సుశీల కోరస్ - రచన: వీటూరి
08. దోరనిమ్మపండులాగ ఊరించే దొరసాని - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
09. విరిసిన ఇంద్ర ఛాపమో ..పగటిపూట - పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
    


2 comments: