Friday, July 23, 2021

చుట్టరికాలు - 1968


( విడుదల తేది: 22.06.1968 శనివారం )
శ్రీదేవి కంబైన్స్ వారి
దర్శకత్వం: పేకేటి శివరామ్
సంగీతం: ఘంటసాల
తారాగణం: జగ్గయ్య, జయంతి, గుమ్మడి, శోభన్‌బాబు, లక్ష్మి, రేలంగి

01. అందాల అలివేణివీ ఇలపై అందిన గగనానివి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
02. ఆడవా ఆటాడవా ఎగిరి ఎగిరి గంతులేసి - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల - రచన: కొసరాజు
03. ఏమిటో ఈ వింత ఎందుకో ఈ పులకింత - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: కొసరాజు
04. ఓ ఓ .. గాలి వీచెను అలలు లేచెను పడవ సాగెను - ఘంటసాల బృందం - రచన: దాశరధి
05. నీవే నా కనులలో నీవే నా మనసులో నేనే నీ నీడగా - ఘంటసాల,పి.సుశీల  - రచన: దాశరధి
06. నీవే నా కనులలో నీవే నా మనసులో ( 1 బిట్ )  - ఘంటసాల - రచన: దాశరధి
07. నీవే నా కనులలో నీవే నా మనసులో (2 బిట్  )  - ఘంటసాల - రచన: దాశరధి
08. మమత తెలుపు చుట్టరికాలు మనుషులకవి ( పతాక సన్నివేశం బిట్ ) - ఘంటసాల - రచన: దాశరధి

09. వచ్చిందిరా బాబు వచ్చిందిరా మంచి కాలం - రాఘవులు, జిక్కి బృందం - రచన: కొసరాజు
10. షీలా మాటలు విను ఖుషి ఖుషిగా మను - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: శ్రీశ్రీ




No comments:

Post a Comment