Monday, May 25, 2009

తిక్క శంకరయ్య - 1968


( విడుదల తేది: 29.03.1968 శుక్రవారం )
డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: డి. యోగానంద్ 
సంగీతం: టి.వి. రాజు 
గీత రచన: డాక్టర్ సి. నారాయణ రెడ్డి 
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, కృష్ణకుమారి, నాగయ్య,పద్మనాభం 

01. ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే అరెరే బుల్లెమ్మా.. అద్దిరబన్నా - ఘంటసాల,పి.సుశీల 
02. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు - పి.సుశీల, ఘంటసాల 
03. తొలి కోడి కూసింది తెలతెలవారింది వెలగులలో - పి.సుశీల
04. పిచ్చి ఆసుపత్రి.. తారక మంత్రము కోరిన దొరికెను (నాటకము)  - రచన: కొసరాజు
( గాయకులు: ఘంటసాల, కె.ఎస్. రాఘవన్,డి. రఘురాం, మాధవపెద్ది ,తిలకం )
05. ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబు - పి.సుశీల
06. యాస్కోడి తస్సాగొయ్యా ఎలకేవో పిలదానా నీ సంగతి - ఘంటసాల,పి.సుశీల 
07. వగకాడ బిగువేలరా ఈ సొగసైన చినదాని బిగి కౌగిలి చేర వగకాడ - పి.సుశీల



No comments:

Post a Comment