( విడుదల తేది: 02.10.1969 గురువారం )
| ||
|---|---|---|
| ఎం.జి.ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. శంకర్ సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి గీత రచన: ఆరుద్ర తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, అశోకన్, పండరీబాయి | ||
01. ఎడబాటయినా ఎద మారదే తడబాటయినా నే మారనే - ఘంటసాల 02. చూడవయ్యా లోకం నీకై కదిలిందీ దొర చేతల వల్ల - ఘంటసాల 03. తల్లికి సామ్యం లేదన్నా తనకేపదవులు వలదన్నా - ఘంటసాల 04. రాగము నిలిపేవా అనురాగము తెలిపేవా - ఘంటసాల,పి.సుశీల 05. హాయిగా వెలగవయ్యా జీవిత మేలవయ్యా - పి.సుశీల, ఎస్. జానకి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. అమ్మా అనగా వేల్పూ కమ్మదనాల నెలవూ ఆరని ఆశల - పి.సుశీల | ||

No comments:
Post a Comment