Saturday, August 14, 2021

కధానాయిక మొల్ల - 1970


( విడుదల తేది: 05.03.1970 గురువారం )
రేఖా - మురళి ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: బి. పద్మనాభం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: పద్మనాభం, వాణిశ్రీ, గుమ్మడి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, రాధాకుమారి

01. అన్యాయాలకు బలైపోయిన అనాధల్లార రారండి - పి. సుశీల బృందం - రచన: శ్రీశ్రీ
02. అప్పుడు మిధిలకు జని నే నిప్పురము (పద్యం) - పి.లీల - రచన: శ్రీశ్రీ
03. అమ్మనురా పెద్దమ్మ్నురా ఊరిలో ముత్యలమ్మనురా - ఎల్.ఆర్. ఈశ్వరి బృదం - రచన: కొసరాజు
04. కలకల లాడుచు పాడుచు చెలికత్తెలు వెంట రాగా (పద్యం) - పి.లీల - రచన: శ్రీశ్రీ
05. చీపర పాపర తీగల చేపల పుట్టలైనట్టు ( పద్యం ) - మాధవపెద్ది - రచన: శ్రీశ్రీ
06. తనువు నీదే మనసు నీదే వేరే దాచింది ఏముంది స్వామి - పి. సుశీల - రచన: దాశరధి
07. దొరవో ఎవరివో నా కొరకే దిగిన దేవరవో - పి. సుశీల, ఘంటసాల - రచన: దేవులపల్లి 
08. నానే చెలువే అందరికి ( 5 భాషలలో పాడిన పాట) - ఎల్.ఆర్. ఈశ్వరి
( రచన: కన్నడం: వి. నరసింహం, మహారాష్ట్ర: శ్రీనివాస్, తమిళం: ఆరుళ్ ప్రకాష్, తెలుగు & ఉర్దూ: దాశరథి )
09. నిప్పులాంటి నింద పైబడగానే ( పద్యం ) - రాజబాబు
10. నీలమేఘచ్చాయ బోలు దేహంబువాడు ధవళాబ్జ పత్ర (పద్యం) - పి. సుశీల - రచన: మొల్ల
11. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా ఆడించు - ఎస్.పి. బాలు బృందం - రచన: దాశరధి
12. మానవ కల్యాణమునకు మల్లెల పందిళ్ళవేసి (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 
13. మీన రూపమున అంభోనిలయ (సంవాద పద్యాలు) - పి.లీల, మాధవపెద్ది - రచన: డా. సినారె
14. రఘుకుల తిలకా ...జగమే రామమయం మనసే అగనిత - పి.సుశీల - రచన: డా. సినారె
15. లంకా దహనము ( ప్రత్యక్ష రామాయణము ) - ఘంటసాల బృందం - రచన: అప్పలాచార్య 
16. విందువా వీనులవిందుగా గోవిందునాండాళ్ళు పరింయమ్ము (పద్యం) - ఎస్. జానకి - రచన: మొల్ల
17. శ్రీ మహిమాభిరాముడు వషిష్టమహాముని పూజితుండు (పద్యాలు) - పి. సుశీల - రచన: మొల్ల
18. శ్రీమంతుడైన దశరధ భూమీశుడు ( పద్యం ) - నాగభూషణం
19. సుడిగొని రాము పదములు సోకిన దూళి వహించి రాయి (పద్యం) - పి. సుశీల - రచన: మొల్ల

                                           - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. తిక్కన్న పెళ్లికొడుకయేనే మా మొల్లమ్మపెళ్లికుతురాయే - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య



No comments:

Post a Comment