Friday, June 5, 2009

దొంగల్లో దొర - 1957


( విడుదల తేది: 19.07.1957 శుక్రవారం )
చందమామ వారి
దర్శకత్వం: పి. చంగయ్య
సంగీతం: ఎం. ఎస్. రాజు
తారాగణం: అక్కినేని, జమున, ఆర్. నాగేశ్వరరావు, జి. వరలక్ష్మి

01. ఆడుకుందాము రావే జంటగా .. పో పోవోయి ఓ కొంటె  - స్వర్ణలత, కె.రాణి - రచన: సముద్రాల జూనియర్
02. ఆశలే మారునా మమతలే మాయునా బ్రతుకే - ఘంటసాల, పి.లీల - రచన: సముద్రాల సీనియర్
03. ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి - పిఠాపురం - రచన: నారపరెడ్డి
04. ఎందుకో ఈ పయనము నీకు నీవే దూరమై ఎందుకో ఈ పయనము - ఘంటసాల - రచన: మల్లాది
05. ఓహొ రాణి ఓ ఓ ఓ రాజా .. ఈడు జోడుగా తోడు నీడగా - ఘంటసాల, పి.లీల - రచన: మల్లాది
06. నన్నేలు మోహనుడేడమ్మా నందగోప బాలుడెందు దాగి - పి. లీల బృందం - రచన: మల్లాది
07. మనమోహనా నవ మదనా మనసీయరా నీ దాన - పి.లీల - రచన: మల్లాది
08. వన్నె చూడు రాజా చిన్నె చూడు - కె.రాణి (అక్కినేని మాటలతో) - రచన: సముద్రాల సీనియర్
09. విన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాల  - ఘంటసాల,పి.లీల - రచన: నారపరెడ్డి
10. హొయలు గొలుపు వలపు ఆ హొయల లయల పిలుపు - కె. రాణి - రచన: సముద్రాల సీనియర్



No comments:

Post a Comment