( విడుదల తేది: 07.08.1960 గురువారం )
| ||
---|---|---|
భార్గవి ఫిలింస్ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య సంగీతం: అశ్వద్ధామ గీత రచన: ఆరుద్ర తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,కె. రఘురామయ్య | ||
01. అన్నిలోకాలు తిరుగ నా ఆశయమ్ము రాసి ఇప్పించుమా (పద్యం) - ఘంటసాల 02. ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి మహి ఒక్కసారిగా (పద్యం) - ఘంటసాల 03. ఇఇలలో లేదోయి హాయీ ఇచటే గలదోయి వెదికినను - ఎన్. ఎల్. గానసరస్వతి, పి. లీల 04. ఎంత మధురసీమ ప్రియతమా సంతతము - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి 05. ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) - కె. రఘురామయ్య 06. ఓ నాదు తండ్రి ఏతెంచెనయ్యో ( బిట్ ) - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ 07. కలగంటినమ్మా కలికీ, చిత్రలేఖా కలగంటినమ్మా - ఎస్. జానకి,పి.బి.శ్రీనివాస్ 08. గో గో గోంగూరా జై జై జై జై ఆంధ్రా కోరుకో కోరుకొ - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి 09. జగమంతా మారినది జవరాల నీ వలనా జగమంత - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి 10. దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) - కె. రఘురామయ్య 11. ధర్మదేవతనగు నా ధర్శనంబు చేసుకొంటివి (పద్యం) - మాధవపెద్ది 12. ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి తెల్లగుర్రమెక్కి (పద్యం) - ఘంటసాల 13. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (భగవద్గీత శ్లోకం) - ఘంటసాల 14. పూరయ మమకామం గోపాల..వారం వారం - కె.రఘురామయ్య - రచన: నారాయణ తీర్ధులు 15. భళిరా నీవెంత జాణవౌరా వేషాలు వేసే వేణుగోపాలా - ఎస్. జానకి 16. భూ: భువర్లోకాల పురమునందున నిన్ను తాళమేసిన (పద్యం) - ఘంటసాల 17. శాంతాకారం భుజగశయనం పద్మనాభం ( శ్లోకం) - ఘంటసాల - వేదవ్యాస కృతం 18. శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల శ్రీతజనపాలా - కె. రఘురామయ్య 19. శ్రీదేవి శ్రిత కమలాలయా నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా - పి.లీల బృందం 20. హో ధిమి ధిమిధిమి అటలు తాన తందాన పాటలు - పి.బి.శ్రీనివాస్ |
No comments:
Post a Comment