Friday, July 9, 2021

దీపావళి - 1960


( విడుదల తేది: 22.09.1960 గురువారం )
అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: యస్. రజనీకాంత్
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు,కాంతారావు, గుమ్మడి,
ఎస్. వరలక్ష్మి,కృష్ణకుమారి

01. అలుకా మానవయా జాలి బూనవయా నరకాధీశ్వరా త్రిలోకజీవ పాలా - ఘంటసాల
02. అగ్నిసాక్షిగా వివాహంబైన పురుషుడే తరుణలకిహపర దైవమయ్యా (పద్యం) - ఎస్. వరలక్ష్మి
03. ఓ దేవా కనలేవా మొర వినవా ఓ దేవా కనలేవా మొర వినవా - ఘంటసాల బృందం
04. ఓరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి తీరక పోయేనా - ఎ.పి. కోమల
05. కరుణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల - ఘంటసాల బృందం
06. కంసహీతిని తండ్రి కాల్వ్‌ట్టి పట్టించి పరుగిల్ ( పద్యం) - మాధవపెద్ది
07. దాయాదులైన మా దనుజవీరుల వైభవమ్ము (పద్యం) - మాధవపద్ది
08. దేవజాతికి ప్రియము సాధించగోరి దానవకులంబులోన (పద్యం) - మాధవపెద్ది
09. జయ విజయీభవ గోపాలా ప్రతివీర భయంకర బాహుబలా - పి. సుశీల,మాధవపెద్ది బృందం
10. నరకుని రక్షింప పరివార సహితుడై నిఠలాక్షుడే వచ్చి నిలచుగాక (పద్యం) - ఘంటసాల
11. నేనే శ్రీహరి పాదపద్మభజనా నిష్ఠాగరిష్ఠ (పద్యం) - పి. సుశీల
12. పోనీవోయి తాతా నన్ను పోనీవోయి తాతా ఓ మూడుకాళ్ళ  - ఎ.పి.కోమల, జె.వి. రాఘవులు
13. పాలు త్రాగు నెపాన ప్రాణమ్ములను లాగి (పద్యం) - మాధవపెద్ది
14. మాదే కదా భాగ్యము సౌభాగ్యము చరితార్దమాయె - ఘంటసాల,పి.సుశీల, ఎ.పి.కోమల బృందం
15. యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు దాటి చనజాలడుగా - పి.సుశీల, ఎ.పి.కోమల,ఘంటసాల
16. వచ్చింది నేడు దీపావళి పరమానంద మంగళ శోభావళి - ఘంటసాల,పి.సుశీల బృందం
17. సరసిజాక్షి నీ యానతి లేనిదే ( యక్షగానము) - ఘంటసాల, మాధవపెద్ది, ఎ.పి. కోమల బృందం
18. సరియా మాతో సమరాన నిలువగలడా  - ఎ.పి. కోమల
19. సురలను గొట్టునాడు అతిధి సుందర కుండలముల ధరించి ( పద్యం) - ఘంటసాల

               
                        - ఈ క్రింది పద్యం,పాటలు అందుబాటులో లేవు -

01. అమారాధిపత్యము ఆపద కొరకాయె మునిజనమ్ముల (పద్యం) - ఘంటసాల
02. దీనుల పాలీ దైవ మందురే మౌనము నీకేల దేవా - ఘంటసాల
03. మహాదేవ దేవా మహీయ ప్రభావా మము దీన జీవుల కావగ - ఎస్. వరలక్ష్మి
04. హాయీ హాయీ అందాల రాజా వెయ్యేళ్ళు వర్దిల్లు మాచిన్ని రాజా - ఎస్. వరలక్ష్మి



2 comments:

  1. Excellent. The data given your blog can be used as a reference book for music lovers and persons who is interested to do thesis on telegu cine songs. So far no such blog in telugu relating to film songs.
    with regards - prasad

    ReplyDelete
  2. మీ ప్రోత్సాహం అభినందనీయము. ధన్యవాదాలు

    ReplyDelete