Friday, July 9, 2021

మావూరి అమ్మాయి - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 20.10.1960 గురువారం )
ఎం.ఆర్.ఎం ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఏ. భీంసింగ్
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమినీ గణేశన్, సావిత్రి,దేవిక, ఎల్. విజయలక్ష్మి,మనోరమ, బాలనటుడిగా కమల్‌హసన్

01. ఈ బ్యూటీలో నను మించే - ఘంటసాల,అప్పారావు,మాధవపెద్ది,ఎం.ఎస్. రాజేశ్వరి,ఎ.పి. కోమల బృందం
02. త్యాగమ్మె స్త్రీజాతి ధర్మమ్ములే నీ దీక్ష ఫలితమ్ము శోకమ్మెలే - ఘంటసాల 

                           - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఆశించి మనమే ఆడెనే సంతోష గీతం పాడెనే - ఎ.ఎం. రాజా,పి.సుశీల
02. కన్నులె వింతగ పలికేనో కాంక్షలే మనసును చిలికేనో - ఎ.ఎం. రాజా,పి.సుశీల
03. కనిపెంచు తల్లీ కాపాడు తండ్రీ ఆపదలో ఆదరించు - ఎం.ఎస్. రాజేశ్వరి బృందం
04. పడచు మది చలించు వలపు లెవో జనించు మనసునందు - కె. జమునారాణి
05. సౌఖ్యమేలా జగతియందు సంపదేలోయీ అమరమైన ప్రేమ - ఎ.ఎం. రాజా



No comments:

Post a Comment