Saturday, July 10, 2021

మహావీర భీమసేన - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 27.07.1963 శనివారం )
జయకుమార్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎన్. ఎ. సుబ్బరామన్
సంగీతం: ఘంటసాల
గీత రచన: అనిశెట్టి
తారాగణం: పాల్ శర్మ, జయశ్రీ, ఎల్. విజయలక్ష్మి,నాగయ్య, అశోకన్

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఈ జగతి నరజాతి నీతే నశించెనో పాపులే పతివ్రత పరువును - పి.లీల
02. చెలి నిన్ను పిలిచేనులే నాతో మోహమ్ము తెలిపేనులే - పి.లీల
03. ధర్మమూర్తులగు కర్మవీరులకు జయమ్ము నిశ్చయమ్ముగాదా - ఘంటసాల 
04. ముల్లోకముల జయించు భూపాలా నంద గోపాలా - వసంత బృందం
05. వందనమిదె నటరాజా అభివందనమిదె నటరాజా - ఘంటసాల 



No comments:

Post a Comment