Thursday, April 19, 2012

మెరుపు వీరుడు - 1970


( విడుదల తేది: 06.03.1970 శుక్రవారం )
అజంతా మూవీస్ వారి
దర్శకత్వం: బి. హరినారాయణ
సంగీతం: ఘంటసాల
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, లక్ష్మి, రాజనాల,నల్లరామమూర్తి,ప్రభాకర రెడ్డి

01. ఓహో సిన్నోడా ఓహో హో బుల్లోడా సిలక రమ్మందిరా - ఎస్.జానకి బృందం - రచన: దాశరధి
02. చెంచులక్ష్మి ( వీధి నాటకం) - ఘంటసాల,నల్లరామమూర్తి,స్వర్ణలత - రచన: నల్లరామమూర్తి,
03. భళిరా భళిరా ఫణం ఫణం ఇందులవున్నది గుణం గుణం - ఘంటసాల,గిరిజ - రచన: కొసరాజు 
04. సైరా నా రాజా కాసుకో మన దెబ్బజోరు చూస్తావా చూసుకో - ఘంటసాల - రచన: జి. కృష్ణమూర్తి

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఓహో బావా నీదంతా నాటకం హాయిరే హయిరే చాలించు - పి.సుశీల - రచన: దాశరధి
02. పడచు పిల్ల పసచూడు వయసు బాకు వడి చూడు - ఎస్.జానకి - రచన: దాశరధి



1 comment:

  1. Hello sir,

    Just wanted to share with you, the song "oho bava needamta" is available and I have a copy.

    Regards,
    Rama Prasad

    ReplyDelete