Saturday, April 21, 2012

రమాసుందరి - 1960


( విడుదల తేది: 07.10.1960 శుక్రవారం )
మహేశ్వరీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: హుణమూర్ కృష్ణమూర్తి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: కాంతారావు, రామకృష్ణ, కృష్ణకుమారి, గిరిజ, హేమలత

01. అందాలబాల అనురాగమాల తొలి ప్రేమలో ఇంత - పి.బి. శ్రీనివాస్ - రచన: వడ్డాది
02. అహరహము నిను తలచి పూజింతు శంకరా - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. జయ జయ గంగాధరా జయజయ - పి.సుశీల, వరలక్ష్మి బృందం - రచన: హచ్. కృష్ణమూర్తి
04. జో జో రాజకుమారా జోలలు పాడే వెన్నెలరేయి హాయిగ - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
05. నచ్చావురా చక్కనోడా ఇచ్చానురా మనసు చిన్నవోడా - ఎస్. జానకి - రచన: వడ్డాది
06. మేలుకో రాజా మేలుకో అందాల కలువచెలి నీ మీద వలపు గొని - పి.సుశీల - రచన: శ్రీ శ్రీ
                   
                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అవునమ్మా ఆడబ్రతుకులింతేనమ్మా యుగయుగాలుగా - ఘంటసాల - రచన: రాజశ్రీ 
02. అమృతమే మన స్నేహం మధురామృతమే మన - పి.సుశీల, ఎస్. జానకి - రచన: వడ్డాది
03. నీలీ మేఘాలలో తొలకరి మెరుపులా చెలియా తళుక్కున - పి.బి. శ్రీనివాస్ - రచన: వడ్డాదిNo comments:

Post a Comment