Saturday, July 10, 2021

లక్షాధికారి - 1963


( విడుదల తేది: 27.09.1963 శుక్రవారం )
రవీంద్రా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,గుమ్మడి,రేలంగి,గిరిజ,నాగయ్య,మిక్కిలినేని

01. అద్దాలమేడ ఉంది అందాల భామ - ఘంటసాల,కె.జమునారాణి,మాధవపెద్ది - రచన: డా. సినారె 
02. అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయెనే పిచ్చయ్యను - స్వర్ణలత, రాణి, వైదేహి - రచన: కొసరాజు
03. ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా తోలిప్రేమ - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. ఓహొ అందమైన చిన్నదాన బంగారు వన్నెదాన - మాధవపెద్ది - రచన: కొసరాజు
05. దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే - పి.సుశీల - రచన: డా.సినారె
06. దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
07. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 



No comments:

Post a Comment