( విడుదల తేది: 27.09.1963 శుక్రవారం )
| ||
---|---|---|
రవీంద్రా ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,గుమ్మడి,రేలంగి,గిరిజ,నాగయ్య,మిక్కిలినేని | ||
01. అద్దాలమేడ ఉంది అందాల భామ - ఘంటసాల,కె.జమునారాణి,మాధవపెద్ది - రచన: డా. సినారె 02. అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయెనే పిచ్చయ్యను - స్వర్ణలత, రాణి, వైదేహి - రచన: కొసరాజు 03. ఎలాగో ఎలాగో ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా తోలిప్రేమ - పి.సుశీల - రచన: ఆరుద్ర 04. ఓహొ అందమైన చిన్నదాన బంగారు వన్నెదాన - మాధవపెద్ది - రచన: కొసరాజు 05. దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే - పి.సుశీల - రచన: డా.సినారె 06. దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 07. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె |
No comments:
Post a Comment