( విడుదల తేది : 27.06.1964 శనివారం )
| ||
---|---|---|
అశ్వరాజ్ పిక్చర్స్ వారి దర్శకత్వం: రజనీకాంత్ సంగీతం: ఘంటసాల గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి | ||
01. అతులిత సత్యదీక్ష వ్రతమాచరణంబొనరింపనెంచి (పద్యం) - ఘంటసాల 02. ఏ ప్రసాదమహిమ ఇలరాజులాశించు రణరంగవిజయ (పద్యం) - ఘంటసాల 03. ఏది పట్టినా బంగారం నేనేమి పట్టినా బంగారం - మాధవపెద్ది 04. ఓం నమో నారాయణా మాంపాహి శ్రీనారాయణా - ఎ.పి. కోమల 05. ఓహో ఓహో చందమామ వగలమారి ఓ మామా - రాఘవులు, స్వర్ణలత 06. కొటకపాటముల్ సుభటకోటలు దాటుచు ( పద్యం ) - మాధవపెద్ది 07. జగన్నాయకా అభయదాయక జాలము సేయక రావా - ఘంటసాల బృందం 08. జయ రాధికా మాధవా హే నందయశోదా నయనానందా - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం 09. జయజయ శ్రీమన్నారాయణా జయ విజయీభవ - ఘంటసాల,పి.లీల బృందం 10. జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే జలతార మెరుపు నీవే - ఘంటసాల,పి.సుశీల 11. ధనమదాంధత దేవుని తలచలెవరు కాని వేళలు (పద్యం) - ఘంటసాల 12. ధీంతనన ధీంతనన .. నేనే నాసరి నేనే వయసు - పి. సుశీల బృందం 13. నాధా జగన్నాధా నా..మంచి తరుణమురా - వసంత,ఎ.పి.కోమల,ఘంటసాల 14. పరిత్రాణాయ సాధూనాం వినసయచ దుష్కృతామ్ - ఘంటసాల 15. మాధవా మౌనమా సనాతనా కనరావ కమలనయనా - ఘంటసాల 16. వలచి నిన్నే కోరి వచ్చిన రుక్మిణి ప్రియమార (పద్యం) - పి. సుశీల 17. శివకేశవస్వామి అవతారమే నేను (సంవాద పద్యాలు) - మాధవపెద్ది, ఎ.పి. కోమల 18. శివశివశివ పరమేశా సురరాజవినుత నటరాజమహిత గిరిరాజ - పి. లీల,ఎ.పి. కోమల బృందం 19. శ్రీ క్షీరవారసి కన్యాపదీరంభసంభూత మందస్మిత (దండకం) - ఘంటసాల 20. శ్రీపతి మెప్పించి చిన్నవాడు ధృవుండు వినువీధి తారయై (పద్యం) - ఘంటసాల 21. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఎ.పి. కోమల, ఘంటసాల బృందం 22. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి - ఘంటసాల బృందం |
No comments:
Post a Comment